(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 002

॥ శ్రీః ॥
6.2. అధ్యాయః 002
Mahabharata - Bhishma Parva - Chapter Topics
శ్రీవ్యాసేన ధృతరాష్ట్రంప్రతి యుద్ధదర్శనాయ చక్షుర్దానకథనం ॥ 1 ॥
ధృతరాష్ట్రేణ యుద్ధశ్రవణమాత్రే ప్రార్థితే వ్యాసేన సంజయంప్రతి యుద్ధివిషయే సార్వజ్ఞదానపూర్వకం యుద్ధప్రకారకథననియోగః ॥ 2 ।
వ్యాసేన ధృతరాష్ట్రంప్రతి దుర్నిమిత్తప్రాదుర్భావకథనం ॥ 3 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 6-2-0x(3949)(38657)
తతః పూర్వాపరే సైన్యే సమీక్ష్య భగవానృషిః।
సర్వవేదవిదాం శ్రేష్ఠో వ్యాసః సత్యవతీసుతః ॥ 6-2-1(38658)
భవిష్యతి రణే ఘోరే భరతానాం పితామహః ।
ప్రత్యక్షదర్శీ భగవాన్భూతభవ్యభవిష్యవిత్ ॥ 6-2-2(38659)
వైచిత్రవీర్యం రాజానం రహస్స్థమిదమబ్రవీత్ ।
శోచంతమార్తం ధ్యాయంతం పుత్రాణామనయం తదా ॥ 6-2-3(38660)
వ్యాస ఉవాచ। 6-2-4x(3950)
రాజన్పరికాలాస్తే పుత్రాశ్చాన్యే చ పార్థివాః।
తే హింసంతీవ సంగ్రామే సమాసాద్యేతరేతరం ॥ 6-2-4(38661)
తేషు కాలపరీతేషు వినశ్యత్స్వేవ భారత ।
కాలపర్యాయమాహాయ మా స్మ శోకే మనః కృథా ॥ 6-2-5(38662)
యది చేచ్ఛసి సంగ్రామం ద్రుష్టుమేనం విశాంపతే ।
చక్షుర్దదాని తే పుత్ర యుద్ధమేతన్నిశామయా ॥ 6-2-6(38663)
ధృతరాష్ట్ర ఉవాచ। 6-2-7x(3951)
న రోచయే జ్ఞాతివధం ద్రష్టుం బ్రహ్మర్షిసత్తమ। 6-2-7(38664)
యుద్ధమేతత్త్వశేషేణ శ్రృణుయాం తవ తేజసా ॥ 6-2-7(38665)
వైశంపాయన ఉవాచ। 6-2-8x(3952)
తస్మిన్ననిచ్ఛతి ద్రష్టుం సంగ్రామం శ్రోతుమిచ్ఛతి।
వరాణామీశ్వరో వ్యాసః సంజయాయ వరం దదౌ ॥ 6-2-8(38666)
వ్యాస ఉవాచ। 6-2-9x(3953)
ఏష తే సంజయో రాజన్యుద్ధమేతద్వదిష్యతి।
ఏతస్య సర్వం సంగ్రామే న పరోక్షం భవిష్యతి ॥ 6-2-9(38667)
చక్షుషా సంజయో రాజందివ్యేనైవ సమన్వితః ।
కథయిష్యతి తే యుద్ధం సర్వజ్ఞశ్చ భవిష్యతి ॥ 6-2-10(38668)
ప్రకాశం వాఽప్రకాశం వా దివా వా యది వా నిశి ।
మనసా చింతితమపి సర్వం వేత్స్యతి సంజయః ॥ 6-2-11(38669)
నైనం శస్త్రాణి భేత్స్యంతి నైనం బాధిష్యతే శ్రమః ।
గావల్గణిరయం జీవన్యుద్ధాదస్మాద్విమోక్ష్యతే ॥ 6-2-12(38670)
అహం తు కీర్తిమేతేషాం కరూణాం భరతర్షభ ।
పాండవానాం చ సర్వేషాం ప్రథయిష్యామి మా శుచః ॥ 6-2-13(38671)
దిష్టమేతన్నరవ్యాఘ్ర నాభిశోచితుమర్హసి ।
న చైవ శక్యం సంయంతుం యతో ధర్మస్తతో జయః ॥ 6-2-14(38672)
వైశంపాయన ఉవాచ। 6-2-15x(3954)
ఏవముక్త్వా స భగవాన్కురూణాం ప్రతితామహః ।
పునరేవ మహాభాగో ధృతరాష్ట్రమువాచ హ ॥ 6-2-15(38673)
ఇహ యుద్ధే మహారాజ భవిష్యతి మహాన్క్షయః ।
తథేహ చ నిమిత్తాని భయదాన్యుపలక్షయే ॥ 6-2-16(38674)
శ్యేనా గృధ్రాశ్చ కాకాశ్చ కాంకాశ్చ సహితా బకైః ।
సంపతంతి ధ్వజాగ్రేషు సమవాయాంశ్చ కుర్వతే ॥ 6-2-17(38675)
అభ్యగ్రం చ ప్రపశ్యంతి యుద్ధమానందినో ద్విజాః ।
క్రవ్యాదా భక్షయిష్యంతి మాంసాని గజవాజినాం ॥ 6-2-18(38676)
కటాకటేతి వాశంతో భైరవా భయవేదినః ।
కంకాః క్రోశంతి మధ్యాహ్నే దక్షిణామభితో దిశం ॥ 6-2-19(38677)
ఉభే పూర్వాపరే సంధ్యే నిత్యం పశ్యామి భారత ।
ఉదయాస్తమనే సూర్యం కబంధైః పరివారితం ॥ 6-2-20(38678)
శ్వేతలోహితపర్యంతాః కృష్ణాగ్రీవాః సవిద్యుతః ।
త్రివర్ణాః పరిఘాః సంధౌ భానుమావారయంత్యుత ॥ 6-2-21(38679)
జ్వలితార్కే .......త్రం నిర్విశేషదినక్షపం ।
చంద్రోఽభూతగ్నివర్ణశ్చ పద్మవర్ణే నభస్తలే । 6-2-22(38680)
ఆలక్షే ప్రభయా హీనాం పౌర్ణమాసీం చ కీర్తికీం ।
చంద్రోఽభూదగ్నివర్ణశ్చ పద్మవర్ణే నభస్తలే ॥ 6-2-23(38681)
స్వప్స్యంతి నిహతా వీరా భూమిమావృత్య పార్థివాః ।
రాజానో రాజపుత్రాశ్చ శూరాః పరిఘబాహవః ॥ 6-2-24(38682)
అంతరిక్షే వరాహస్య పృషదంశకస్య చోభయోః।
ప్రణాదం యుధ్యతో రాత్రౌ రౌద్రం నిత్యం ప్రలక్షయే ॥ 6-2-25(38683)
దేవతాప్రతిమాశ్చైవ కంపంతి చ హసంతి చ।
వమంతి రుధిరం చాస్యైః స్విద్యంతి ప్రపతంతి చ॥ 6-2-26(38684)
అనాహతా దుందుభయః ప్రణదంతి విశాంపతే ।
అయుక్తాశ్చ ప్రవర్తంతే క్షత్రియాణాం మహారథాః ॥ 6-2-27(38685)
కోకిలాః శతపత్రాశ్చ చాషా భాసాః శుకాస్తథా ।
సారసాశ్చ మయూరాశ్చ వాచో ముంచంతి దారుణాః ॥ 6-2-28(38686)
గృహీతశస్త్రాః క్రోశంతి చర్మిణో వాజిపృష్ఠగాః ।
అరుణోదయే ప్రదృశ్యంతే శతశః శలభవ్రజాః ॥ 6-2-29(38687)
ఉభే సంధ్యే ప్రకాశంతే దిశో దాహసమన్వితే।
పర్జన్యః పాంసువర్షీ చ మాంసవర్షీ చ భారత ॥ 6-2-30(38688)
యా చైషా విశ్రుతా రాజంస్త్రైలోక్యే సాధుసంమతా।
అరుంధతీ తయాప్యేష వసిష్ఠః పృష్ఠతః కృతః ॥ 6-2-31(38689)
రోహిణీం పీడయన్నేష స్థితో రాజఞ్శనైశ్చరః ।
వ్యావృత్తం లక్ష్మ సోమస్య భవిష్యతి మహద్భయం ॥ 6-2-32(38690)
అనభ్రే చ మహాఘోరస్తనితం శ్రూయతే భృశం ।
వాహనానాం చ రుదతాం నిపతంత్యుశ్రుబిందవః ॥ ॥ 6-2-33(38691)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి ద్వితీయోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-2-2 భవిష్యతి భావిని ॥
6-2-4 హింసంతీవ నాశయిష్యంత్యేవ ॥
6-2-5 పర్యాయం వైపరీత్యం ॥
6-2-6 నిశామయ పశ్య ॥
6-2-17 సమవాయాన్ సంఘాన్ ॥
6-2-18 అభ్యగ్రం సమీపం । క్రవ్యాదామాంసభక్షకాః ॥
6-2-19 వాశంతః శబ్దం కుర్వంతః ॥
6-2-21 పరిఘాః పరివేషాః కృష్ణగ్రీవాః మధ్యే కృష్ణాః శ్వేతలోహితపర్యంతాశ్చ సంధౌ సంధ్యాయాం ఆవారయంతి వేష్టయంతి ॥
6-2-22 నిర్విశేషదినక్షయం ఇతి ఝo పాఠే నిర్విశేషదినక్షయం అహోరాత్రం।
నిశ్చయేన విగతః శేషో యస్య తస్య దినస్య తిథేః క్షయో యస్మిన్ ।
సూర్యోదయద్వయస్పర్శినీ క్షయతిథిర్యస్మిన్ అహోరాత్రే తన్మయా దృష్టం।
తదేవ విశినష్టి జ్వలితేతి।
అర్కేంద్వోర్నక్షత్రమమావాస్యాయాముభాభ్యామాక్రాంతం నక్షత్రం తదేవ జ్వలితం పాపగ్రహాక్రాంతం యస్మిన్।
దర్సే క్షయతిథిః తన్నక్షత్రే చ పాపగ్రహ ఇత్యయం మహాన్ దుర్యోగ ఇత్యర్థః ॥
6-2-23 పద్మవర్ణే రక్తపద్మవర్ణే ॥
6-2-27 అయుక్తాః అశ్వైరయోజితా అపి ప్రవర్తంతే చలంతి। మహాంతో రథాః మహారథాః ।
మనోరథా ఇతి కo పాఠః ॥
6-2-29 గృహీతశస్త్రః ఆత్తలోహాః లోహతుండా ఇతి యావత్ శస్త్రమాయుధలోహయోరిత్యమరః।
చర్మిణో భృంగరిటిసంజ్ఞాః కృష్ణశలభవిశేషాః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.